నా పేరు శ్వేత ..ఈ బ్లాగ్ నేను నా పూర్ణ కోసం క్రియేట్ చేసింది ..పూర్ణ ఎవరాని ఆలోచిస్తున్నారా ఎవరో కాదండి ఒకప్పటి నా లవ్ మరియు ఇప్పడు నా సహధర్మపతి(హస్బెండ్) వెరైటి గా ఉంటుందని చెప్పానలా చెత్తలా ఉంటే లైట్ తెసుకొండే .ఇందులో నే రాసే ప్రతి అక్షరం తనకే సొంతం.తను నా కల ,నా శ్వాస ,నా మనసు నేనే తను ..తనే నేను..దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని ఒకరికోసం ఒకరిని పుట్టించాడు అనిపిస్తుంది..అందరు ఎవరి వాళ్ళ గురించి వాళ్ళు నాలానే ఫీల్ అవుతారు కాబోలు ..కాని నాది కొంచెం ప్రత్యేకం …ఏంటాని తెలుసుకోవాలనుంటే తరచుగా నా ఈ బ్లాగ్ విసిట్ చేస్తూ నా పోస్ట్ లు చదివండి ..చదువుతారు కదూ..ఇక సెలవు ..
-
కొత్త సాహిత్యం
Categories
-
విమర్శలు / పొగడ్తలు
padmarpita on ఆలోచించండి…ఒక్కసారి.. Kishen Reddy on ఆలై పొంగెరా…పార్ట్-… మాలతి on వర్షం….మా ఇంటి నుండి బంగ… chinnu on ఆలై పొంగెరా పార్ట్-3 chinnu on వర్షం….మా ఇంటి నుండి బంగ… ఇష్టమైన బ్లాగులు
- Poorna's మనసైన బ్లాగ్ 0
-
Blog Stats
- 1,843 hits
tappakundaa
Welcome and we keep reading your posts.